Telugu TV Show Star Maa Parivaar Championship Latest Updates, Contestants, Participants, Spoiler, Points, Winner


 Latest Update:



  • తాజాగా స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అంతేకాకుండా బుల్లితెరలో ఇప్పటివరకు జరగని సందడి ఒకేసారి 50 మంది కంటే ఎక్కువ టీవీ సెలబ్రిటీలు పాల్గొని బాగా రచ్చరచ్చ చేశారు. ఇక ఈ షోకు యాంకర్ సుమ హోస్టింగ్ చేయనుండగా.. అక్కడున్న సెలబ్రిటీలందర్నీ చూసి షాక్ అవుతూ ఎక్కడ చూసినా తన ఫ్యామిలీ కనిపిస్తుందంటూ మురిసిపోయింది.
  • Parivaar Championship's first teaser of 2021-2022. Telugu television is gearing up for some wholesome entertainment as a new show will bring popular TV actors together on a stage.
About the Show:
  • A new non-fiction show Parivaar Championship is announced. The first teaser of the show was unveiled on the channel's social media handle.
  • The teaser gives a glimpse of the extravaganza the upcoming show promises.
  • Start Date, Timings, Points at will be telecast in Star Maa.
Host:
  • The show hosted by Sreemukhi and Suma
Contestants, Participants, Celebs:
  • Features more than 50 TV actors from popular shows Karthika Deepam, Vadinamma, Devatha, Janaki Kalaganaledu, to name a few.
  • Besides the 18 spectacular performances from the TV celebs, the special acts by Jabardasth Avinash and Comedy Stars fame Hari are also expected to be the key attractions of the show.
  • Several actors like Prabhakar, Mahi Sivan, and others have shot for the show recently and shared many BTS pictures from the shoot.
  • The channel airing the show has earlier aired a TV series titled Parivaar League hosted by ace anchor Jhansi. This series also featured actors from various popular shows of its time.
Competition:
  • Super Serial Championship Vs Parivaar Championship
  • Zee Telugu Vs Star Maa
  • Super Serial Championship show telecast in Zee Telugu is also airing a show titled Super Serial Championship featuring many of its popular actors. It remains to be seen how the new show will fare on the TRP charts.
Controversies:
  • ఇక సుమ యాంకరింగ్ చేస్తున్న సమయంలో మరో బుల్లితెర గ్లామర్ యాంకర్ శ్రీముఖి వచ్చి.. నన్ను చెప్పనీవు అక్క అంటూ ఎప్పుడు నువ్వే తొక్కేస్తావ్ అంటూ కాస్త కామెడీని క్రియేట్ చేసింది. ఇక సుమ వెంటనే శ్రీముఖిని తొక్కేసే పర్సనాలిటా ఇది అంటూ కౌంటర్ విసిరింది. అంతే కాకుండా సెలబ్రిటీలు అంతా 18 అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ముందుకు వస్తున్నారు. ఇక ముక్కు అవినాష్ లేడి గెటప్ లో ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపం సీరియల్ లో ఈ దీపం పెట్టొచ్చు కదా అంటూ నవ్వించాడు. పలువురు సింగర్స్ కూడా తమ పాటలతో బాగా సందడి చేశారు. కొందరు కమెడియన్స్ కూడా ఈ షోలో పాల్గొని తమ కామెడీతో నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో విడుదల కాగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఇక కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ ప్రోమో కి తెగ లైక్స్ కూడా వచ్చాయి
Categories:
Similar Movies

0 comments: