Khairatabad Ganesh Height Photos Pics Images Video Laddu Weight




Khairatabad Ganesh 2021: హైదరాబాద్* ఖైరతాబాద్* గణపతి చిత్రపటం విడుదల చేసింది గణేష్ ఉత్సవ కమిటీ. ఈ ఏడాది శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో భక్తులకు ఖైరతాబాద్* గణేశుడు దర్శనమివ్వనున్నారు. ఇక ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్* వినాయకుడి విగ్రహం రూపు దిద్దుకుంటోంది. గణేశుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. సెప్టెంబర్* 10వ తేదీ నుంచి గణేశ్* ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్* గణేశ్* ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ జాగ్రత్తలతో ఉత్స*వాల*ను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్* సెక్రెటరీ భగవంత్*రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్* ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయ*న* తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్* 10న ప్రారంభమై 19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియ*నున్న*ట్లు పేర్కొన్నారు.

Khairatabad Ganesh Height Photos Pics Images Video Laddu Weight


 

Similar Movies

0 comments: